Showing posts with label Jogging. Show all posts
Showing posts with label Jogging. Show all posts

Monday, 3 December 2012

Beauty Through Yoga



* The first and foremost principle of Yoga is that until you do not feel good, you can't look good. Thus yoga through its asana like Sukhasna and Shavasana aims to provide complete relaxation to your body.

* Yoga helps you gain physical fitness, helps in the healthy maintenance of mind and body. It also acts in removal of toxins from the body and increases flexibility of your body making you look younger.

* Yoga helps improve the efficiency of the immune system. Through regular Pranayams like Kaplabhati and Anulom- Vilom, you can easily avoid little daily problems of health.

* Yoga is equally active in thyroid and weight loss leading to perfect shaping of the body and thus making you beautiful.

* The perfect oxygen dose which we get through various Yoga Asanas and Mudras also helps in skin glow.

* Regular yoga brings contentment in your life which reflects on your face.

* Yoga helps you in delaying ageing. A regular yoga practitioner remains young and active for quite longer than others who do not practice yoga.

Friday, 30 November 2012

Healthy food can cure Joint pain


సాయంత్రాలు ఇంటిల్లిపాదీతో గడిపే అనుభవమే వర్ణనాతీతం . కాసేపలాగే ఒక చోట కూర్చుని నిలబడితే చాలు ఆ ఆనందమంతా ఒక్కసారిగా హరించుకుపోతుంది. ఏముంది కీళ్ళ నొప్పులు.  మామూలుగా కూర్చుని నిలబడ్డప్పుడే కాదు, మెట్లు ఎక్కుతున్నప్పుడు గానీ, ఇంకేదైనా పని చేస్తున్నపుడు గానీ ఈ కీళ్ళ నొప్పులు రావడం సర్వ సాధారణం. ఒకసారి ఈ నొప్పి మొదలైందంటే అడుగు తీసి అడుగు కూడా వేయలేం.
ఈ కీళ్ళ నొప్పులు వయసుపై బడ్డవారికి , ఆటలు ఆడేవారికే కాదు, పోషకాహారం లోపించిన వారెవరికైనా ఉండవచ్చు.చిన్నగా మందులతో మొదలై చివరికి ఆపరేషన్ వరకు వెళ్తుంది పరిస్థితి, అప్పటికీ సమస్య తగ్గుతుందా అంటేగ్యారంటీ లేదు. అందుకే పరిస్థితి విషమించక ముందే కీళ్ళ నొప్పుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే కీళ్ళ నొప్పులతో ఉపశమనమే కాదు, అసలు కీళ్ళ నొప్పులు దరికి కూడా రావు.
సోయా
సోయాలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లు వాటితో పాటు ఉన్న అమినో ఆసిడ్స్ కీళ్ళ నొప్పులు తగ్గడంలో ఔషదంలా పని చేస్తాయి. మూడు నెలల పాటు సోయాను ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుముఖం పడతాయి.సోయాను బర్గర్లో , ఉడకబెట్టిన కూరగాయలతో, సలాడ్ లతో పాటు తినవచ్చు.
పండ్లు
విటమిన్ సి ఉన్న ఏ ఆహారమైనా కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఔషధమే, నారింజ, స్ట్రా బెర్రీ, క్రాన్ బెర్రీ, కిర్నికాయ్,రాస్ప్ బెర్రీ, గ్రేప్ ఫ్రూట్, బొప్పాయి, మరియు బ్లూ బెర్రీస్ ఈ పండ్లన్నీ కలిపి ఫ్రూట్ సలాడ్ ల చేసుకుని రోజుకి ఒకసారి తిన్నా చాలు, కీళ్ళ నొప్పులు ఎంతో కాలం నిలవవు. రోజూ బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ ని కూడా తీసుకోవడం అలవాటు చేసుకోండి చాలు, మీరు కీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టే.
ఆకుకూరలు
ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని చెప్పని వారుండరు , వినని వారూ ఉండరు, కానీ పాటించే వాళ్ళే చాలా తక్కువమంది .పాటించని వారిలోనే ఉంటారు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు .ప్రత్యేకంగా కీళ్ళ నొప్పుల విషయంలోనే కాదు, శరీరానికి కావలసిన విలువైన పోషకాలు ఆకుకూరల్లో సమృద్ధంగా ఉంటాయి.మీరు తినే ఆహారంలో ఏ రూపంలోనైనా, సాండ్ విచ్ రూపంలోనో,మీరు తాగే వెజ్ టేబుల్ జ్యూస్ లోనో ఏదో రూపంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోండి.
దినుసులు
రోజూ తినే ఆహారం దాల్చిన చెక్క, జిలకర, పసుపు తప్పకుండా ఉండేలా చూసుకోండి, ఇవి తినే ఆహారానికి రుచిని మాత్రమే కీళ్ళకు బలాన్ని కూడా ఇస్తాయి.
చేపలు
 
చేపలు, లేదా చేప నూనె కీళ్ళ నొప్పులను తగ్గించే విషయంలో ఔషధకారిగా పని చేస్తుంది. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం,ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్,సిలీనియం, ఫ్లూరైడ్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహరం చేపలు, ఇవి మీ ఆహారంలో అధిక మోతాదులో ఉండేటట్లు చూసుకోండి. 
  మరీ  కీళ్ళనొప్పి అధికంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం, ఈ లోపు ఐస్ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న చోట ఉంచితే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది.

Benefits of Jogging


Jogging is one of the easiest ways to start getting fit and healthy. The main reasons people begin to take up jogging are to lose weight, improve their fitness and overall health and aside from improvement to these area, here are some more great reasons to go jogging.
* Reduces risk of stroke 
* Reduces risk of heart attack
* Lowers blood pressure 
* Helps prevent ageing 
* Helps to build strong bones
* Strengthen muscles 
* Improves cardiovascular fitness 
* Burns kilojoules 
* Helps to maintain a healthy weight
* Improving your state of mind 
* Stress relief 
* Creates endorphins 
* Improves your stamina and energy levels
* Clears your mind 
* Meet people and make friends